Tuesday, 6 September 2016

పంట సంజీవని:-
మన అనంతపురం జిల్లా రైతు మిత్రులకు వరప్రదాయనిలాంటిది ఈ పంటసంజీవని.మన జీవన స్థితిగతులలో సమూల మర్పులకు శ్రీకారం చుట్టబోతోంది.